గాడిదల పరుగుపందెం
గాడిదల పరుగుపందెం మీరు చూశారా.. - గాడిదల పరుగు పందెం
Donkey Racing: గాడిదల పరుగు పందేలాను ఎప్పుడైనా చూశారా.. గుర్రాలకు తామేమి తక్కువ కాదన్నట్టుగా పరిగెడుతున్న ఈ గాడిదల పరుగు పోటీలు నంద్యాలలో పోటాపోటీగా జరిగాయి. స్థానిక శ్రీ జంబూలాపరమేశ్వరి ఆలయ ఉత్సవాల సందర్భంగా ఈ పోటీలను నిర్వహించారు. గాడిదల పెంపకందారులైన రజకులు.. తమ గాడిదలను పోటీలకు దించారు. వీటిని స్థానికులు ఆసక్తిగా తిలకించారు. వంద కిలోల ఇసుక బస్తాలను గాడిదపై ఉంచి పరుగెత్తించారు. గాడిదలను పరుగు కోసం ప్రత్యేకంగా సిద్ధం చేసి.. పోటీలకు తీసుకొచ్చారు.
ఇవీ చదవండి:
Last Updated : Feb 14, 2023, 11:34 AM IST