తెలంగాణ

telangana

ETV Bharat / videos

జానపద కళాకారుడిపై డాలర్ల వర్షం.. వీడియో వైరల్​ - కీర్తిదాన్​ గఢ్వీ వార్తలు

By

Published : May 9, 2022, 11:07 AM IST

Updated : Feb 3, 2023, 8:23 PM IST

గుజరాత్​ జామ్​నగర్​లో శనివారం నిర్వహించిన ఓ ఆధ్యాత్మిక కార్యక్రమంలో నోట్ల వర్షం కురిసింది. జానపద కళాకారుడు కీర్తిదాన్​ గఢ్వీ గానామృతానికి.. ప్రేక్షకులు ఫిదా అయ్యారు. కీర్తిదాన్​పై భారత కరెన్సీతో పాటు డాలర్లు కురిపించారు అభిమానులు. రూ.500, రూ.2000 నోట్లతో పాటు డాలర్లు గాల్లో ఎగురుతూ కనిపించాయి. ఈ కార్యక్రమానికి పలువురు ఎమ్మెల్యేలు సైతం హాజరయ్యారు. ప్రస్తుతం ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి.
Last Updated : Feb 3, 2023, 8:23 PM IST

ABOUT THE AUTHOR

...view details