పాలేరులో పెద్ద ఎత్తున చనిపోయిన చేపలు.. విషప్రయోగంపై అనుమానాలు - పాలేరు జలాశయంలో చనిపోయిన చేపలు
Dead fish found: నిండుగా నీళ్లలో కళకళలాడుతున్న పాలేరు జలాశయం ఇవాళ అందరిని అవాక్కైయేలా చేసింది. ఉదయం జలాశయం వద్దకు వెళ్లిన స్థానికులకు పెద్దఎత్తున చేపలు చనిపోయి కనిపించాయి. చిన్న సైజులో ఉన్న చేపలే ఎక్కువగా చనిపోయాయి. విషప్రయోగం వల్లే చేపలు చనిపోయి ఉంటాయని మత్స్యకారులు అనుమానిస్తున్నారు.
Last Updated : Feb 3, 2023, 8:25 PM IST