జోడో యాత్రలో బుల్లెట్ బండెక్కి రాహుల్ రయ్ రయ్ - bharat jodo yatra in mhow
కాంగ్రెస్ భారత్ జోడో యాత్ర మధ్యప్రదేశ్‌లో ఉత్సాహంగా సాగుతోంది. రాజ్యాంగ రూపకర్త అంబేడ్కర్ జన్మస్థలం అయిన డా.అంబేడ్కర్ నగర్‌కు యాత్ర చేరుకుంది. యాత్రలో భాగంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బుల్లెట్ బండి ఎక్కి ప్రయాణించారు. ఆయన బైక్‌పై వెళ్తుంటే కాంగ్రెస్ కార్యకర్తలు ఉత్సాహంగా ఆయన వెనకే పరిగెడుతూ వెళ్లారు.
Last Updated : Feb 3, 2023, 8:33 PM IST