తెలంగాణ

telangana

ETV Bharat / videos

సీఎం బైక్ రైడ్.. రోడ్​సైడ్ హోటల్​లో ఛాయ్​ - CM Pushkar Singh Dhami news

By

Published : May 30, 2022, 2:21 PM IST

Updated : Feb 3, 2023, 8:23 PM IST

CM Pushkar Singh Dhami rides bike: ఉత్తరాఖండ్​ ముఖ్యమంత్రి పుష్కర్​సింగ్​ ధామీ బైక్​పై తిరుగుతూ సందడి చేశారు. చంపావత్​ ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా బైక్​పై ఇంటింటి ప్రచారానికి వెళ్లారు. మాజీ ఎమ్మెల్యేను ద్విచక్ర వాహనంపై ఎక్కించుకునే.. ఆయనే డ్రైవ్ చేశారు. రోడ్డు పక్కనున్న ఓ హోటల్లో​ కార్మికులతో కలిసి ఛాయ్​ తాగారు.
Last Updated : Feb 3, 2023, 8:23 PM IST

ABOUT THE AUTHOR

...view details