ట్రాలీ బ్యాగ్ హ్యాండిల్స్లో విదేశీ నగదు అక్రమ రవాణా.. చాకచక్యంగా పట్టుకున్న అధికారులు
ట్రాలీ బ్యాగ్ హ్యాండిల్స్లో అక్రమంగా విదేశీ నగదును తరలిస్తున్న ఓ ప్రయాణికుడి పట్ల చాకచక్యంగా వ్యవహరించారు సీఐఎస్ఎఫ్ సిబ్బంది. ఈ ఘటన దిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగింది. ఓ ప్రయాణికుడి నుంచి సుమారు రూ.64 లక్షల విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితుడిని కస్టమ్స్ అధికారులకు అప్పగించారు.
Last Updated : Feb 3, 2023, 8:39 PM IST
TAGGED:
cisf seized foreign currency