తెలంగాణ

telangana

ETV Bharat / videos

కొండపై ఉన్న ఇంటికి చేరుకునేందుకు బాలింత కష్టాలు - raireshwar peeth bhoomi pune

By

Published : Oct 19, 2022, 4:16 PM IST

Updated : Feb 3, 2023, 8:29 PM IST

మహారాష్ట్ర పుణెలోని భోర్‌లో ఓ బాలింత తన ఇంటికి చేరుకునేందుకు చాలా కష్టాలు పడాల్సి వచ్చింది. రైరేశ్వర్ పీఠభూమిలో నివసిస్తున్న ఓ మహిళ ఐదు రోజుల క్రితమే ప్రసవించింది. కొండపైనున్న ఇంటికి చేరుకునేందుకు సరైన మార్గం లేక ఇనప నిచ్చెనపై ఆమెతో పాటు పసికందును స్థానికులు పైవరకు మోసుకెళ్లి ఇంటికి చేర్చారు. అయితే సుమారు 4500 అడుగుల ఎత్తున 50 కుటుంబాలు ఉండే ఈ గ్రామానికి సరైన రహదారి లేక ఇబ్బంది పడుతున్న ప్రజలు ఈ ప్రమాదకర మార్గాన్ని ఎంచుకోక తప్పట్లేదని స్థానికులు వాపోయారు.
Last Updated : Feb 3, 2023, 8:29 PM IST

ABOUT THE AUTHOR

...view details