తెలంగాణ

telangana

Srikanth About Chandrayaan3 Success

ETV Bharat / videos

'చంద్రయాన్-3 విజయంతో యువత ఇస్రోలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు' - Director Srikanth on Chandrayaan success

By ETV Bharat Telangana Team

Published : Dec 19, 2023, 2:29 PM IST

Chandrayaan Mission Director Srikanth Interview :చంద్రయాన్ ఈ పేరు చెబితే చాలు ప్రతి భారతీయుడి హృదయం పులకిస్తుంది. గుండె గర్వంతో కొట్టుకుంటుంది. భారత త్రివర్ణ పతాకాన్ని చంద్రుడి దక్షిణ ధ్రువంపై రెపరెపలాడించిన ఈ ప్రాజెక్టుకు మిషన్ డైరెక్టర్​గా కీలక బాధ్యత పోషించారు విశాఖపట్నానికి చెందిన డాక్టర్ శ్రీకాంత్. అంతే కాదు ఆదిత్య ఎల్ వన్ మిషన్​కు సైతం ఆయనే డైరెక్టర్. ఓ కాన్ఫరెన్స్ లో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన డాక్టర్ శ్రీకాంత్ ని ఈటీవీ భారత్ పలకరించింది. ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం 

Srikanth About Chandrayaan3 Success : చంద్రయాన్-2 ఓటమి తర్వాత నాలుగు సంవత్సరాలు చాలా కష్టపడి పనిచేశామని చంద్రయాన్-3 మిషన్ డైరెక్టర్‌ శ్రీకాంత్‌ తెలిపారు. చంద్రయాన్-3 విజయం కావడండంలో తనతో పని చేసిన మేనేజ్​మెంట్​కు కృత​జ్ఞతలు చెప్పారు. మేనేజ్​మెంట్ తమ వెంట ఉండి ప్రోత్సహించిందని అన్నారు. చంద్రయాన్-3 విజయం కావడండంతో చాలా మంది యువకులు ఇస్రోలో చేరడానికి ఇష్టపడుతున్నారని, ఎలా చేరాలో అడుగుతున్నారని పేర్కొన్నారు. సూర్యుని రహస్యాన్ని తెలుసుకునేందుకు చేపట్టిన మిషన్  ఆదిత్య ఎల్‌-1 విజయవంతంగా దూసుకెళ్తుందని వెల్లడించారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details