తెలంగాణ

telangana

Chief Minister Nitish Kumar

ETV Bharat / videos

ముఖ్యమంత్రిపైకి కుర్చీ విసిరిన గుర్తు తెలియని వ్యక్తి.. సిబ్బంది అలర్ట్​ - Nitish Kumar latest news

By

Published : Feb 13, 2023, 8:13 PM IST

Updated : Feb 14, 2023, 11:34 AM IST

బిహార్​ ముఖ్యమంత్రి నీతీశ్​ కుమార్​కు చేదు అనుభవం ఎదురైంది. ఔరంగాబాద్​లో ఓ ప్రభుత్వ భవనాన్ని ప్రారంభించడానికి వెళ్లిన ఆయనపై.. గుర్తు తెలియని వ్యక్తి కుర్చీని విసిరాడు. కుర్చీ ముఖ్యమంత్రికి సమీపంలో పడింది. దీంతో అందరూ ఒక్కసారిగా ఊపిరిపీల్చుకున్నారు. వెంటనే నీతీశ్ భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. నీతీశ్​పై దాడి జరగకుండా ఆయన సిబ్బంది చేతులు అడ్డుపెట్టి జాగ్రత్తపడ్డారు. 

Last Updated : Feb 14, 2023, 11:34 AM IST

ABOUT THE AUTHOR

...view details