తెలంగాణ

telangana

ETV Bharat / videos

CCTV Video భాగ్యనగరంలో మరోసారి గొలుసు దొంగతనం

By

Published : Jan 13, 2023, 12:50 PM IST

Updated : Feb 3, 2023, 8:38 PM IST

Chain Snatching  LB nagar గుర్తు తెలియని ఓ వ్యక్తి ద్విచక్ర వాహనంపై వచ్చి చైన్‌ స్నాచింగ్‌కు పాల్పడిన ఘటన.. హైదరాబాద్​ ఎల్బీనగర్‌ పరిధి కాకతీయనగర్‌లో చోటు చేసుకుంది. గురువారం సాయంత్రం కాలనీలో నడుచుకుంటూ వెళ్తున్న ఓ 50 ఏళ్ల మహిళ మెడలో నుంచి రెండు తులాల బంగారు పుస్తెల తాడును దుండగుడు లాకెళ్లాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Last Updated : Feb 3, 2023, 8:38 PM IST

ABOUT THE AUTHOR

...view details