తెలంగాణ

telangana

ETV Bharat / videos

పూజలు చేస్తుండగా వంతెన కూలి ఐదుగురికి గాయాలు - ఉత్తర్​ప్రదేశ్​ లేటెస్ట్​ న్యూస్​

By

Published : Oct 31, 2022, 5:33 PM IST

Updated : Feb 3, 2023, 8:30 PM IST

ఉత్తర్​ప్రదేశ్​లో ఛఠ్​పూజ వేడుకల్లో భారీ ప్రమాదం తప్పింది. చాకియా మండలం చందౌలీ ప్రాంతంలోని సారయ్య గ్రామం ప్రజలు సూర్యడికి పూజలు చేసి తిరిగి వస్తుండగా​ ఒక్కసారిగా వంతెన కుప్పకూలింది. దీంతో ఒక్కసారిగా ఆ ప్రాంతంలో తొక్కిసలాట జరిగింది. స్థానికులు అక్కడకు చేరి నీటమునిగిన వారిని రక్షించారు. ఈ ప్రమాదంలో ఐదుగురికి గాయాలవ్వగా వారిని స్థానికులు ఆస్పత్రికి తరలించారని పోలీసులు తెలిపారు.
Last Updated : Feb 3, 2023, 8:30 PM IST

ABOUT THE AUTHOR

...view details