తెలంగాణ

telangana

ETV Bharat / videos

కాలిపోయిన కొత్త బస్సులు.. కండక్టర్​ సజీవ దహనం - పంజాబ్​ న్యూస్​

By

Published : Apr 29, 2022, 10:53 AM IST

Updated : Feb 3, 2023, 8:23 PM IST

Buses Caught Fire In Punjab: పంజాబ్​ బఠిండాలో ప్రమాదం జరిగింది. భాగతా భాయ్​ బస్టాండ్​లో నిలిపి ఉన్న మూడు బస్సులు దగ్ధమయ్యాయి. ఈ ఘటనలో కండక్టర్​ సజీవ దహనమయ్యాడు. మంటల్లో కాలిపోయిన మూడు బస్సుల్లో రెండు కొత్తవి కావడం గమనార్హం. ఈ రోజే వాటిని ప్రారంభించాల్సి ఉంది. ఈ క్రమంలో ప్రమాదం జరగ్గా.. కొత్త బస్సులు కాలిపోయాయి.
Last Updated : Feb 3, 2023, 8:23 PM IST

ABOUT THE AUTHOR

...view details