తెలంగాణ

telangana

ETV Bharat / videos

ఒక్కసారిగా బస్​లో చెలరేగిన మంటలు.. లోపల 25 మంది ప్రయాణికులు.. - గుజరాత్ అహ్మదాబాద్ న్యూస్

By

Published : Sep 16, 2022, 12:40 PM IST

Updated : Feb 3, 2023, 8:28 PM IST

గుజరాత్​ అహ్మదాబాద్​లో పెను ప్రమాదం తప్పింది. మేమ్​నగర్​ ​బీఆర్​టీఎస్​ బస్టాండ్​లో ఓ బస్సులో ఆకస్మికంగా మంటలు చెలరేగాయి. దీంతో అగ్నిమాపక సిబ్బంది.. మూడు ఫైరింజన్లు తీసుకొచ్చి మంటలను అదుపులోకి తెచ్చాయి. మేమ్​నగర్ బస్టాండ్​ దగ్గరకి వచ్చేసరికి బస్సు రిపేర్​ అయింది. కాసేపటికే బస్సు నుంచి పొగలు వచ్చాయి. దీంతో వెంటనే బస్సులో ఉన్న 25 మంది ప్రయాణికులను కిందకు దించి ఆర్టీసీ సిబ్బంది కాపాడారు. శుక్రవారం జరిగిందీ ఘటన.
Last Updated : Feb 3, 2023, 8:28 PM IST

ABOUT THE AUTHOR

...view details