నడ్డా కాన్వాయ్‌కు బీఆర్ఎస్ కార్యకర్తల సెగ - బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా
BRS activists blocked Nadda convoy: కరీంనగర్‌కు వచ్చిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు బీఆర్ఎస్ సెగ తగలింది. బహిరంగ సభ అనంతరం చీకటి పడటంతో.. రోడ్డుమార్గంలో హైదరాబాద్ వెళ్తున్న నడ్డా కాన్వాయ్‌ను నగరంలో బీఆర్‌ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు.
Last Updated : Feb 3, 2023, 8:36 PM IST