తెరాస నాటకాన్ని చూసి ప్రజలంతా నవ్వుకుంటున్నారన్న ధర్మపురి అర్వింద్ - తెలంగాణ తాజా వార్తలు
Dharmapuri Arvind comments on TRS MLAs buying Issue తెరాస హాస్య ప్రధానమైన నాటకాన్ని చూసి ప్రజలంతా నవ్వుకుంటున్నారని భాజపా ఎంపీ ధర్మపురి అర్వింద్ ఎద్దేవా చేశారు. సీరియస్‌గా సాగుతున్న మునుగోడు ఉపఎన్నిక ప్రచారంలో ఎమ్మెల్యేల కొనుగోలు పేరిట చక్కని హాస్యాన్ని పంచారని వ్యాఖ్యానించారు. కేసీఆర్ ఎన్ని నాటకాలు వేసినా మునుగోడు వెనుకబాటుతనంపైనే ఎన్నికలు జరుగుతాయంటున్న ధర్మపురి అర్వింద్‌తో మా ప్రతినిధి ముఖాముఖి.
Last Updated : Feb 3, 2023, 8:30 PM IST