తెలంగాణ

telangana

రామ్​ రామ్​ అనమంటూ శునకానికి ఎమ్మెల్యే శిక్షణ

ETV Bharat / videos

రామ్​ రామ్​ అనమంటూ కుక్కకు భాజపా ఎమ్మెల్యే ట్రైనింగ్​.. వీడియో వైరల్​ - రామ్​ రామ్​ అనే మాటకు బదులిస్తున్న శునకం

By

Published : Feb 1, 2023, 8:19 PM IST

Updated : Feb 3, 2023, 8:39 PM IST

ఉత్తర్​ప్రదేశ్​లోని సీతాపుర్​ జిల్లాలో ఓ శునకం రామ్​ రామ్​ అనే మాటకు బదులిస్తోంది. ఆ శునకం యజమాని అయినా భాజపా ఎమ్మెల్యే గ్యాన్​ తివారీ.. రామ్​ రామ్​ అనమంటూ శిక్షణ ఇవ్వడం వీడియోలో కనిపిస్తోంది. అయితే ఆ వీడియోను ఎమ్మెల్యేనే స్వయంగా సామాజిక మాధ్యమాల్లో పోస్ట్​ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది. కాగా, రామ్ రామ్ అంటే భాజపా శ్రేణులు మర్యాద పూర్వకంగా నమస్కారం అని భావిస్తారు.

Last Updated : Feb 3, 2023, 8:39 PM IST

ABOUT THE AUTHOR

...view details