తెలంగాణ

telangana

ETV Bharat / videos

కచేరీలో నోట్ల వర్షం.. కళాకారులపై 50 లక్షల రూపాయలు - కంటి చికిత్స ప్రొగ్రాం నిర్వహణ

By

Published : Dec 29, 2022, 3:40 PM IST

Updated : Feb 3, 2023, 8:37 PM IST

గుజరాత్‌లో జరిగిన సంగీత కచేరీలో కరెన్సీ నోట్ల వర్షం కురిసింది. ఈ కచేరీకి హాజరైనవారు కళాకారులపై అభిమానంతో పూలు జల్లినట్లు కరెన్సీ నోట్లు జల్లారు. నవసారి జిల్లా సూప గ్రామంలో స్వామి వివేకానంద ఐ మందిర్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో ఈ సంగీత కచేరీ జరిగింది. ఈ కార్యక్రమం ద్వారా వచ్చిన దాదాపు రూ.50 లక్షలను కంటి సమస్యలు ఉన్నవారి చికిత్స కోసం ఉపయోగించనున్నట్లు ట్రస్ట్‌ నిర్వాహకులు తెలిపారు.
Last Updated : Feb 3, 2023, 8:37 PM IST

ABOUT THE AUTHOR

...view details