Bandi sanjay Song: బండి సంజయ్ నోట ప్రభాస్ పాట.. - Bandina Sanjay sing a song by Prabhas
Bandi sanjay Rain Song: బండి సంజయ్ తలపెట్టిన ఐదో విడత ప్రజా సంగ్రామ పాద యాత్ర ముగింపు సభ కరీంనగర్లో ఈరోజు సాయంత్రం ఘనంగా జరిగింది. సభలో ప్రసంగించిన బండి సంజయ్.. డబుల్‌బెడ్ రూం ఇళ్ల స్థలాలు కోసం కేసీఆర్ ప్రభుత్వం ఉపయోగించిన ఒక యాడ్ ప్రస్తావించారు. అందులోని ఇన్నాళ్లకు గుర్తుచ్చోనా వానా సాంగ్ సరదాగా పాడారు. దీంతో సభలో ఒక్కసారిగా నవ్వులు పూసాయి. అనంతరం ఆ యాడ్‌లో అక్కచెల్లెళ్ల మధ్య జరిగిన సంభాషణ కూడా సరదాగా చెప్పారు.
Last Updated : Feb 3, 2023, 8:36 PM IST