మేనమామ, బాబాయి, బావ ఎంపీలు.. అయినా 'మాది మధ్య తరగతి కుటుంబం' - maganti ankineedu former mp
వేణు తొట్టెంపూడి. తెలుగు సినిమా ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు. చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న ఆయన.. రవితేజ హీరోగా నటించిన 'రామారావు ఆన్ డ్యూటీ'తో రీఎంట్రీ ఇస్తున్నారు. అయితే తాజాగా ఈటీవీలో ప్రసారమయ్యే 'ఆలీతో సరదాగా' కార్యక్రమానికి హాజరై ఆ సినిమాతో పాటు వ్యక్తిగత విషయాలను పంచుకున్నారు. తన మేనమామ, బాబాయి, బావ ఎంపీలు అని చెప్పిన వేణు.. తమది మధ్య తరగతి కుటుంబం అని చెప్పడం గమనార్హం. అంతమంది ఎంపీలు ఉండగా.. వాళ్లది ఎలా మధ్యతరగతి కుటుంబం అయ్యిందో తెలుసుకోవాలంటే.. ఇది చూసేయండి.
Last Updated : Feb 3, 2023, 8:25 PM IST