తెలంగాణ

telangana

ETV Bharat / videos

టికెట్ ఇవ్వలేదని స్తంభం ఎక్కి మాజీ కౌన్సిలర్​ హల్​చల్​ - దిల్లీ మున్సిపల్ ఎన్నికలు

By

Published : Nov 13, 2022, 2:09 PM IST

Updated : Feb 3, 2023, 8:32 PM IST

దిల్లీలో ఓ మాజీ కౌన్సిలర్​ హల్​చల్​ చేశారు. త్వరలో జరగబోయే దిల్లీ మున్సిపల్​ ఎన్నికల్లో తనకు టికెట్ కేటాయించలేదని ఆగ్రహించిన ఆప్​ మాజీ కౌన్సిలర్​ హజీబ్​ ఉల్​ హసన్​ విద్యుత్ స్తంభం ఎక్కారు. తనకు టికెట్ కేటాయించే వరకు దిగబోనని తేల్చి చెప్పారు. ఈ ఘటన శాస్త్రీ పార్కు మెట్రో స్టేషన్ సమీపంలో జరిగింది. ఇన్నాళ్లు పార్టీ కోసం కష్టపడిన తనను మోసం చేశారని ఆరోపించారు.
Last Updated : Feb 3, 2023, 8:32 PM IST

ABOUT THE AUTHOR

...view details