'ఆమ్ పన్నా'తో అలసట దూరం.. తయారీ ఇలా..
పండ్లలో రారాజు అయిన మామిడి చేసే లాభాలు అన్నీ ఇన్నీ కావు. మామిడికాయల్లో అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. పచ్చి మామిడికాయలతో చేసే సూపర్ టేస్టీ రీఫ్రెషింగ్ డ్రింక్ 'ఆమ్ పన్నా'.. వేసవిలో శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. నీరసం, అలసట, డీహైడ్రేషన్, తలనొప్పి, ఆయాసం, రక్తహీనత ఇలా అనేక సమస్యలకు 'ఆమ్ పన్నా' చెక్ పెడుతుంది. 'ఆమ్ పన్నా' తయారీ కోసం.. పచ్చి మామిడికాయలు, బెల్లం/ చక్కెర, యాలకులు, మిరియాలు.. ప్రధానంగా అవసరం అవుతాయి. దీన్ని ఎలా చేయాలో చూసేయండి.
Last Updated : Feb 3, 2023, 8:24 PM IST