తెలంగాణ

telangana

ETV Bharat / videos

అయ్యో.. చేపల కోసం వెళ్లి వలలో చిక్కావా..!! - వైరల్​ వీడియోలు

By

Published : Jan 4, 2023, 3:58 PM IST

Updated : Feb 3, 2023, 8:38 PM IST

A Python Caught In a Net: ఆంధ్రప్రదేశ్​లోని నెల్లూరు జిల్లా చేజర్ల మండలం కొండాపురం చెక్ డ్యామ్‌లో చేపల కోసం వేసిన వలలో కొండ చిలువ చిక్కుకుంది. రాత్రి చేపల కోసం వల వేయగా ఉదయం జాలర్లు వచ్చి చూసేసరికి దానిలో కొండచిలువ చిక్కుకుని కనిపించింది. ఈ సన్నివేశాల్ని వారు చరవాణిలో బంధించారు. అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు.
Last Updated : Feb 3, 2023, 8:38 PM IST

ABOUT THE AUTHOR

...view details