తెలంగాణ

telangana

ETV Bharat / videos

ఫ్లైఓవర్ పైనుంచి కరెన్సీ నోట్ల వర్షం.. భారీగా ఎగబడ్డ జనం - ఫ్లైఓవర్ పైనుంచి డబ్బులిని విసిరిన వ్యక్తి

By

Published : Jan 24, 2023, 1:39 PM IST

Updated : Feb 3, 2023, 8:39 PM IST

సాధారణంగా రోడ్డుపై వెళ్తున్నప్పుడు డబ్బులు కనిపిస్తే మరో ఆలోచన లేకుండా తీసుకుని మెల్లగా అక్కడ నుంచి వెళ్లిపోతుంటారు. అలాంటిది డబ్బుల వర్షం కురిస్తే ఎవరైనా ఊరుకోరు కదా. అయితే తాజాగా కర్ణాటక బెంగళూరులోని కేఆర్​ మార్కెట్లో అలాంటి ఘటనే జరిగింది. ఫ్లైఓవర్ పైనుంచి ఓ గుర్తు తెలియని రూ.10 నోట్ల వర్షం కురిపించాడు. దీంతో ప్రజలు నోట్లను పట్టుకునేందుకు ఎగబడ్డారు. దాదాపు రూ.4వేల వరకు డబ్బుల్ని ఫ్లైఓవర్ పైనుంచి కిందికి విసిరినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

Last Updated : Feb 3, 2023, 8:39 PM IST

ABOUT THE AUTHOR

...view details