తెలంగాణ

telangana

ప్రయాణిస్తున్న కారులో మంటలు.. డ్రైవర్ ఏం చేశాడంటే?

By

Published : Oct 12, 2022, 10:13 AM IST

Published : Oct 12, 2022, 10:13 AM IST

Updated : Feb 3, 2023, 8:29 PM IST

car fire in Banjara Hills రోడ్డుపై వెళ్తున్న కారులో మంటలు చెలరేగిన ఘటన హైదరాబాద్‌లో జరిగింది. వాహనదారుడు విమానాశ్రయం నుంచి మూసాపేటకు వెళ్తున్నాడు. కారు బంజారాహిల్స్ రోడ్‌నంబర్‌-1కి చేరుకోగా... ఆకస్మాత్తుగా ఇంజిన్‌లో నుంచి మంటలు చెలరేగాయి. పొగలు గమనించి కారు నిలిపిన డ్రైవర్‌...వెంటనే బయటకి దిగాడు. మంటలు వ్యాపించి కారు పూర్తిగా దగ్ధమైంది. ఘటనలో ఎలాంటి ప్రాణహాని జరగలేదు.
Last Updated : Feb 3, 2023, 8:29 PM IST

ABOUT THE AUTHOR

...view details