75 ఏళ్ల వయసులో భార్య చెల్లిని రెండో పెళ్లి చేసుకున్న మేయర్ - 75 ఏళ్ల వయసులో పెళ్లికి సిద్ధమయిన మాజీ మేయర్
కర్ణాటకలోని హుబ్లీ ధార్వాడ్‌కు చెందిన మాజీ మేయర్ డీకే చవాన్ 75 ఏళ్ల వయసులో రెండోసారి పెళ్లి చేసుకున్నారు. మూడు నెలల క్రితం భార్య మరణించగా ఆమె సోదరి అనసూయతో బుధవారం ఏడడుగులు వేశారు. ఈ వివాహ వేడుకకు ఆయన కుటుంబసభ్యులతో పాటు బంధు మిత్రులు హాజరయ్యారు. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో ఈయన పెళ్లి విషయం చర్చనీయాంశంగా మారింది.
Last Updated : Feb 3, 2023, 8:32 PM IST