తెలంగాణ

telangana

ETV Bharat / videos

ఇదేం పిచ్చి సామి కొత్త బైక్​ కొంటే ఇలా ఊరేగించాలా - రాజేశ్ చౌగ్లే బైక్​ న్యూస్​

By

Published : Oct 28, 2022, 8:46 PM IST

Updated : Feb 3, 2023, 8:30 PM IST

తాను కొన్న కొత్త బైక్​ గురించి అందరికీ తెలియాలని వింతగా ప్రచారం చేశాడు ఓ యువకుడు. మహారాష్ట్ర కొల్హాపూర్​లోని కలాంబాకు చెందిన రాజేశ్​ చౌగ్లే అనే యువకుడు డప్పుల మోతలతో ఊరేగింపుగా తన ద్విచక్ర వాహనానికి స్వాగతం పలికాడు. షోరూమ్​ నుంచి ఇంటి వరకు ఊరేగింపుగా తీసుకెళ్లాడు. స్టాక్ మార్కెట్ వ్యాపారం చేసే రాజేశ్​ దీపావళి సందర్భంగా రూ.21 లక్షలు పెట్టి బైక్​ని కొనుగోలు చేశాడు. పశ్చిమ మహారాష్ట్రలో కవాసకి నింజా జెడ్​ఎక్స్​-10 ఆర్​ మోడల్ కొనుగోలు చేసిన మొదటి వ్యక్తి ఇతడే. అతడి వద్ద ఇప్పటికే అనేక కార్లు, స్పోర్ట్స్​ బైక్​లు ఉన్నాయి.
Last Updated : Feb 3, 2023, 8:30 PM IST

ABOUT THE AUTHOR

...view details