తెలంగాణ

telangana

20 Years Old Girl Represented Telangana in Parliament

ETV Bharat / videos

20 Years Old Girl Represented Telangana in Parliament : పార్లమెంటులో తెలంగాణ ప్రతినిధిగా వ్యవహరించిన 20 ఏళ్ల యువతి - ప్రతిమ బల్దువ

By ETV Bharat Telangana Team

Published : Oct 8, 2023, 7:16 PM IST

Updated : Oct 8, 2023, 7:38 PM IST

20 Years Old Girl Represented Telangana in Parliament : 20 ఏళ్లు కూడా పూర్తిగా నిండని వరంగల్​కు చెందిన ప్రతిమ బల్దువ పార్లమెంటులోకి అడుగుపెట్టింది. అది ఎలాగంటారా.. కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నెహ్రు యువ కేంద్ర సంఘటన్ వారు నిర్వహించిన వకృత్వ పోటీల్లో పాల్గొని జిల్లా రాష్ట్ర స్థాయిలో గెలిచి.. తెలంగణ తరఫున ప్రతినిధిగా పార్లమెంటులో అడుగుపెట్టింది. ఇది తన జీవితంలో మరిచిపోలేని అనుభూతి అని చెబుతోంది. ఎందరో మహానీయులు కూర్చోని యావత్ భారతదేశం కోసం ఎన్నో నిర్ణయాలు తీసుకున్న స్థలంలో పెట్టడం చాలా గర్వంగా ఉందని తెలిపింది.  ప్రజలకు సేవ చేసే ప్రభుత్వ ఉద్యోగం సాధించడమే తన లక్ష్యమని చెబుతోంది. గాంధీ సిద్ధాంతాలను.. మనం అనుసరిస్తే ఎంతో ఉన్నత స్థాయికు చేరుకుంటాం అంటుంది. గాంధీ అనుసరించే శాంతి సూత్రాన్ని  వివిధ దేశాలు ఇప్పటికి అనుసరిస్తున్నాయని తెలిపారు. చదువును నిర్లక్ష్యం చేయవద్దని.. చదువుతోపాటు.. నచ్చిన రంగాల్లోనైనా రాణిస్తే.. గుర్తింపు వస్తేందంటున్న ప్రతిమతో మా ప్రతినిధి ముఖాముఖి. 

Last Updated : Oct 8, 2023, 7:38 PM IST

ABOUT THE AUTHOR

...view details