తెలంగాణ

telangana

ETV Bharat / videos

సీ+ గ్రేడ్​తో పదో తరగతి పాస్.. వానలో డాన్స్ చేస్తూ సంబరాలు - పదో తరగతి బాలుడి వర్షం డాన్స్

By

Published : May 20, 2022, 8:09 AM IST

Updated : Feb 3, 2023, 8:23 PM IST

10 pass boy rain dance: కర్ణాటక కొప్పళ జిల్లాకు చెందిన ఓ పదో తరగతి విద్యార్థి పదో తరగతి పాస్ అయినందుకు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బైపోయాడు. పరీక్షలో సీ ప్లస్ గ్రేడ్ సాధించిన విద్యార్థి శివరాజ్.. సంతోషంతో వానలో చిందులేశాడు. 'నేను పదో తరగతి పాసయ్యానోచ్' అని అరుస్తూ వర్షంలో డాన్స్ చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Last Updated : Feb 3, 2023, 8:23 PM IST

ABOUT THE AUTHOR

...view details