తెలంగాణ

telangana

ETV Bharat / videos

'పార్టీ'పై మెగా డాటర్​ నిహారిక ఏమందంటే? - niharika konidela drugs

By

Published : Apr 7, 2022, 3:35 PM IST

Updated : Feb 3, 2023, 8:22 PM IST

మెగా డాటర్​ నిహారిక.. పరిచయం అవసరం లేని పేరు. యాంకర్​గా గుర్తింపు తెచ్చుకొని.. పలు సినిమాల్లో నటించి.. ఇండస్ట్రీలో తన ప్రత్యేకతను చాటుకుంది. అయితే గతంలో ఓ పార్టీకి వెళ్లినప్పుడు తన తండ్రి నాగబాబు.. తనపై చేయి చేసుకున్న విషయాన్ని.. ఈటీవీలో ప్రసారమయ్యే 'అలీతో సరదాగా' కార్యక్రమానికి హాజరైనప్పుడు గుర్తుచేసుకుంది. పార్టీకి వెళుతున్నానని ముందు చెప్పినా.. వినకుండా.. 'నాన్న నన్ను వీుపు మీద గట్టిగా కొట్టారు' అని చెప్పుకొచ్చింది. ఆ తర్వాత పది రోజుల పాటు నాగబాబు బాధపడినట్లు నిహారిక వివరించారు. ఇంతకీ ఆమె ఏ పార్టీకి వెళ్లింది.. అసలు ఆరోజు ఏం జరిగింది? నిహారిక మాటల్లో..
Last Updated : Feb 3, 2023, 8:22 PM IST

ABOUT THE AUTHOR

...view details