తెలంగాణ

telangana

ETV Bharat / videos

రోడ్డుపైకి 12 అడుగుల కొండచిలువ.. ప్రయాణికులు హడల్​! - హనకోనా అడవిలో కొండచిలువ

By

Published : Mar 6, 2022, 12:39 PM IST

Updated : Feb 3, 2023, 8:18 PM IST

కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లా.. హనకోనా అటవీ సమీపంలో ఓ భారీ కొండచిలువ కలకలం సృష్టించింది. 12 అడుగుల పొడవైన ఈ పాము రాత్రి సమయంలో రోడ్డుపైకి వచ్చింది. రోడ్డుకు ఓవైపు నుంచి మరోవైపునకు వెళ్లేందుకు ప్రయత్నించగా.. అటుగా వెళ్తున్న స్థానికులు, ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ఓ ప్రయాణికుడు వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్​ చేయగా.. వైరల్​గా మారింది.
Last Updated : Feb 3, 2023, 8:18 PM IST

ABOUT THE AUTHOR

...view details