తెలంగాణ

telangana

ETV Bharat / videos

ఒంటికి నిప్పు అంటించుకుని పరుగు.. లారీకి పోలీసులు ఫైన్​ వేశారని... - సేలం లారీ డ్రైవర్

By

Published : Mar 13, 2022, 4:46 PM IST

Updated : Feb 3, 2023, 8:19 PM IST

LORRY DRIVER SET FIRE: పోలీసుల ఎదుటే పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు ఓ లారీ డ్రైవర్. ఈ ఘటన తమిళనాడులోని సేలంలో జరిగింది. మద్యం తాగి వాహనాన్ని నడుపుతూ పట్టుబడిన సంతోష్​పై కేసు నమోదు చేసి.. లారీని జప్తు చేశారు పోలీసులు. రూ.10 వేలు జరిమానా విధించారు. వాహనాన్ని వదిలి వెళ్లేందుకు ఇష్టపడని సంతోష్​ సమీపంలోని బంక్​కు వెళ్లి పెట్రోల్ కొని పోలీసుల ఎదుటే నిప్పంటించుకున్నాడు. అక్కడి నుంచి పరుగులు తీశాడు. దీంతో పోలీసులు వెంటనే మంటలు ఆర్పి, సంతోష్​ను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సీసీ టీవీ కెమెరాలో రికార్డయిన ఈ వీడియో ప్రస్తుతం వైరల్​గా మారింది.
Last Updated : Feb 3, 2023, 8:19 PM IST

ABOUT THE AUTHOR

...view details