తెలంగాణ

telangana

ETV Bharat / videos

ఐక్యతా విగ్రహం వద్ద 'ఆర్​ఆర్​ఆర్​ టీమ్'​ సందడి - స్టాట్యూ ఆఫ్ లిబర్టీ

By

Published : Mar 20, 2022, 7:17 PM IST

Updated : Feb 3, 2023, 8:20 PM IST

RRR team at Statue of unity: 'ఆర్​ఆర్​ఆర్​' సినిమా ప్రమోషన్స్​లో భాగంగా గుజరాత్‌ కెవాడియాలోని సర్దార్​ వల్లభాయ్‌ పటేల్ ఐక్యతా విగ్రహాన్ని చిత్రయూనిట్‌ సందర్శించింది. చిత్ర దర్శకుడు రాజమౌళితో పాటు హీరోలు రామ్‌ చరణ్‌, ఎన్టీఆర్​... స్టాట్యూ ఆఫ్‌ యూనిటీ దగ్గర సందడి చేశారు. పటేల్‌ విగ్రహం వద్ద సెల్ఫీలు తీసుకుంటూ సరదగా గడిపారు. సర్దార్​ పటేల్‌ సద్గుణాలను ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని చిత్ర బృందం సూచించింది.
Last Updated : Feb 3, 2023, 8:20 PM IST

ABOUT THE AUTHOR

...view details