జాతీయ పార్టీలు లేకుండా కేసీఆర్తో బలమైన కూటమి సాధ్యమేనా? - కేసీఆర్ వార్తలు
తెరాస అధినేత సీఎం కేసీఆర్... జాతీయ రాజకీయాల వైపు వేగంగా అడుగులు వేస్తున్నారు. దేశంలోని వివిధ పార్టీల నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు. భాజపా ముక్త్ భారత్ అంటూ మొదలు పెట్టి... బంగారు భారత దేశం అంటూ ముందుకు సాగుతున్నారు. కేసీఆర్ ప్రయత్నాలు ఎంత వరకు ముందుకు వెళ్తాయి. వివిధ పార్టీల అంచనాలు ఏంటి అనే అంశాలపై నేటి ప్రతిధ్వని.
Last Updated : Feb 3, 2023, 8:17 PM IST