సినిమాకు 'గని' పేరు పెట్టడానికి పవన్‌కళ్యాణే కారణమా? - varun tej speak pawan kalyan
మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన 'గని' సినిమా ఏప్రిల్ 8న ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది. ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో సినిమాకు 'గని' పేరు ఎందుకు పెట్టారో చెప్పారు హీరో వరుణ్ తేజ్. 'గని' పేరు పెట్టడంలో తన బాబాయ్ పవన్ కళ్యాణ్ ఇన్స్పిరేషన్ కూడా ఉందని వరుణ్ చెప్పాడు.
Last Updated : Feb 3, 2023, 8:21 PM IST