తెలంగాణ

telangana

ETV Bharat / videos

'జిప్​లైన్​'తో విన్యాసాల అడ్డాగా ఈఫిల్​ టవర్​ - ADVENTUROUS

By

Published : May 29, 2019, 1:27 PM IST

ఫ్రాన్స్​లోని ఈఫిల్​ టవర్​ సాహస విన్యాసాలకు ముస్తాబైంది. ఈ ప్రపంచ వింతలోని​ రెండో అంతస్తులో 800 మీటర్ల పొడవైన 'జిప్​లైన్​'ను ఏర్పాటు చేసింది నీళ్ల సీసా సంస్థ 'పెరైర్​'​. ఫ్రెంచ్​ ఓపెన్​తో తమకున్న అనుబంధానికి చిహ్నంగా జిప్​లైన్​ను ఏర్పాటు చేసింది. జిప్​లైన్​ కోసం ప్రత్యేకంగా ఎంపిక చేసిన 260 మంది గురువారం నుంచి విన్యాసాలు చేయనున్నారు. బుధవారం జరిగిన ట్రైల్​ రన్​లో స్వచ్ఛంద సేవకులు​ విన్యాసాలు చేశారు.

ABOUT THE AUTHOR

...view details