తెలంగాణ

telangana

ETV Bharat / videos

జర్మనీ: కనువిందు చేసిన తారాజువ్వల తళుకులు

By

Published : Aug 31, 2019, 1:38 PM IST

Updated : Sep 28, 2019, 11:20 PM IST

జర్మనీలో శుక్రవారం 'ద ఫిరోనెల్​ ప్రపంచ తారాజువ్వల ఛాంపియన్​షిప్'​ పోటీలు నిర్వహించారు. బెర్లిన్​ నగరంలోని ఒలింపిక్​ స్టేడియం ఇందుకు వేదికైంది. రెండురోజులపాటు జరిగే ఈ కార్యక్రమంలో ఆరు అంతర్జాతీయ బృందాలు పాల్గొన్నాయి. వేలాది మంది వీక్షకులు అబ్బుర పరిచే తారాజువ్వల ప్రదర్శనను చూసేందుకు తరలి వచ్చారు.
Last Updated : Sep 28, 2019, 11:20 PM IST

ABOUT THE AUTHOR

...view details