తెలంగాణ

telangana

ETV Bharat / videos

భర్తలను ఎత్తుకుని భార్యల 100 మీటర్ల పరుగు - నేపాల్​ పరుగులు

By

Published : Mar 10, 2021, 10:51 AM IST

Updated : Mar 10, 2021, 12:00 PM IST

మహిళలు పురుషులతో పోల్చితే ఎందులోనూ తక్కువకాదని చెప్పేందుకే ఏర్పాటు చేసిన పోటీల్లో నేపాల్​ వనితలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఓ స్థానిక పాఠశాలలో నిర్వహించిన పోటీల్లో తమ భర్తలను వీపుపై మోస్తూ వంద మీటర్ల పరుగును పూర్తి చేశారు. దాదాపు 16 జంటలు ఈ పోటీలో పాల్గొన్నాయి. ఆడవాళ్లు ఎవరికీ తీసిపోరు అన్న నినాదంతో నిర్వహించిన ఈ పోటీలో గెలిచిన వారికి.. ఓడిన వారికి సమానంగా నిర్వాహకులు ధ్రువపత్రాలను అందించారు.
Last Updated : Mar 10, 2021, 12:00 PM IST

ABOUT THE AUTHOR

...view details