గడ్డకట్టిన సరస్సులో చేపల వేట - చగాన్ సరస్సు
సాధారణంగా చేపలు పట్టడాన్ని సముద్రాలు, నదులు, చెరువుల్లో మనం చూస్తుంటాం. కానీ చైనాలోని జిలిన్ ప్రావిన్స్‌లో మాత్రం అందుకు పూర్తి భిన్నం. ఇక్కడ గడ్డకట్టిన నీటిలో చేపలు పట్టడం ఎంతో ప్రత్యేకంగా నిలుస్త్తోంది. ఘనీభవించిన చాగన్ సరస్సులో మంచును పగలకొట్టి మరీ జాలర్లు చేపలు పడుతుంటారు.