కాలిఫోర్నియాలో కార్చిచ్చు.. ముమ్మరంగా సహాయకచర్యలు - కాలిఫోర్నియా కార్చిచ్చు
అమెరికాలోని కాలిఫోర్నియాలో కార్చిచ్చు సంభవించింది. ఈ ప్రమాదంలో పలు ఇళ్లు దగ్ధమయ్యాయి. దీనితో జాతీయ వాతావరణ సంస్థ.. లాస్ ఏంజెలిస్, వెంచురా కౌంటీలకు, దక్షిణ సాక్రమెంటో, ఉత్తర శాన్ జోక్విన్ లోయ ప్రాంతాల్లో హెచ్చరికలు జారీచేసింది. అగ్నిమాపక సిబ్బంది.. హెలికాప్టర్ల ద్వారా నీళ్లు చల్లి మంటలను అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు.
Last Updated : Jun 9, 2020, 11:57 AM IST