తెలంగాణ

telangana

ETV Bharat / videos

క్రొయేషియా కార్చిచ్చు- వందలాది ఎకరాల అటవి దహనం - inferno

By

Published : Jul 29, 2019, 6:26 AM IST

Updated : Jul 29, 2019, 8:07 AM IST

క్రొయేషియా అడ్రియాటిక్​ సముద్ర తీర ప్రాంతంలో రాజుకున్న కార్చిచ్చు వందల ఎకరాల్లో అటవిని దహనం చేసింది. బలంగా వీస్తున్న గాలులతో మంటలు వేగంగా వ్యాపించాయి. అగ్ని జ్వాలలను అదుపు చేసేందుకు పదుల సంఖ్యలో అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించారు. మంటలను ఆర్పేందుకు చిన్నపాటి విమానాలను రంగంలోకి దింపారు. అయినప్పటికీ గాలుల వల్ల జ్వాలలు అదుపు చేయడం సమస్యగా మారింది. ఈ నేపథ్యంలో అటవీ ప్రాంతంలోని రహదారులను మూసివేశారు.
Last Updated : Jul 29, 2019, 8:07 AM IST

ABOUT THE AUTHOR

...view details