కాలిఫోర్నియా కార్చిచ్చు భయానక దృశ్యాలు.. - కాలిఫోర్నియా కార్చిచ్చు
అమెరికాలోని కాలిఫోర్నియా.. కార్చిచ్చుతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. 10కిపైగా ప్రాంతాలకు కార్చిచ్చు(california wildfire 2021) వ్యాపించింది. ఫలితంగా ఆయా చోట్ల దట్టమైన పొగ అలుముకుంది. రంగంలోకి 14వేల మందికిపైగా అగ్నిమాపక సిబ్బందిని దింపింది అక్కడి ప్రభుత్వం. మంటలను అదుపుచేసేందుకు వారు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అంతకంతకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, బలంగా వీస్తున్న గాలులతో పరిస్థితులు మరింత తీవ్రంగా మారుతున్నాయి.