బ్రెజిల్: చల్లారని అమెజాన్ కార్చిచ్చు - అమెజాన్ అడవులు
అమెజాన్ ఆడవుల్లో కార్చిచ్చు శాంతించడం లేదు. బ్రెజిల్‌లోని పార, మటొగ్రొస్సో రాష్ట్రాల అటవీ ప్రాంతాల్లో మంటలు ఎగిసిపడుతున్నాయి. కార్చిచ్చు కారణంగా వాయు కాలుష్యం అమాంతం పెరిగిపోయింది. దీని ప్రభావం వాతావరణం, స్థానికుల ఆరోగ్యంపై పడింది. మంటలను అదుపు చేయడానికి సైనికులు తీవ్రంగా శ్రమిస్తున్నప్పటికీ ఆశించిన ఫలితం దక్కడం లేదు.
Last Updated : Sep 30, 2019, 4:58 AM IST