వరదల్లో సుందరమైన వెనిస్ నగరం - Venice hightides
ఇటలీలోని వెనిస్ నగరంలో నీటి స్థాయి భారీగా పెరిగింది. 50 ఏళ్లలో చూడని వరదలు ఇటీవల వెనిస్ నగరాన్ని ముంచెత్తాయి. పర్యటక రంగానికి తీవ్ర నష్టం వాటిల్లింది. ఏటా 2.5 కోట్ల మంది సందర్శించే వెనిస్ నగరం... పర్యటకులను విపరీతంగా ఆకట్టుకునే సందర్శనా ప్రాంతం.