తెలంగాణ

telangana

ETV Bharat / videos

ఇటలీలో బద్దలైన స్టోమ్​బోలి అగ్నిపర్వతం - అగ్ని పర్వతం

By

Published : Aug 29, 2019, 5:59 AM IST

Updated : Sep 28, 2019, 4:47 PM IST

ఇటలీలోని ఓ ద్వీపంలో కొన్ని సంవత్సరాలుగా స్తబ్ధుగా ఉన్న స్ట్రోమ్​బోలి అనే అగ్నిపర్వతం బద్దలైంది. నిప్పు కణికలు చిమ్ముతూ, దట్టమైన బూడిదను వెదజల్లుతూ ఆకాశాన్ని కమ్ముకుంది. ఈ విస్ఫోట దృశ్యాలను పర్యాటకులు తమ చరవాణిలో బంధించి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్​ చేశారు.
Last Updated : Sep 28, 2019, 4:47 PM IST

ABOUT THE AUTHOR

...view details