తెలంగాణ

telangana

ETV Bharat / videos

తారాజువ్వల నడుమ ఈఫిల్ టవర్​ అదుర్స్​ - ఈఫిల్​ టవర్​

By

Published : Jul 15, 2019, 4:45 PM IST

ఫ్రాన్స్ జాతీయ దినోత్సవం బాస్టిల్​ డే సందర్భంగా ఆదివారం ఈఫిల్​ టవర్​ వద్ద తారా జువ్వలతో ఆకాశమంతా వెలిగిపోయింది. అద్భుతమైన బాణాసంచా ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది.

ABOUT THE AUTHOR

...view details