తెలంగాణ

telangana

ETV Bharat / videos

అంతా గద్దె దిగాల్సిందే- అల్జీరియన్ల నిరసనలు - algeria

By

Published : Apr 13, 2019, 11:36 AM IST

అల్జీరియా ప్రజల నిరసనలు ఎనిమిదో వారానికి చేరాయి. తాత్కాలిక అధ్యక్షుడు అబ్దుల్​కాదర్​ బెన్సాలా వైదొలగాలంటూ వేలాది మంది రాజధాని అల్జీర్స్​లో ఆందోళనలకు దిగారు. నిరసనకారులపైకి పోలీసులు బాష్పవాయువు ప్రయోగించి, రబ్బరు బుల్లెట్లు కురిపించారు. నిరసనలకు తలొగ్గి ఏప్రిల్​ 2న అబ్దెల్​అజీజ్​ బౌటేఫ్లికా అల్జీరియా అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్నారు. అయినా నిరసనకారులు ఇంకా చాలా మంది పదవుల నుంచి వైదొలగాలని డిమాండ్ చేస్తూ ఆందోళనలు కొనసాగిస్తున్నారు. తాత్కాలిక అధ్యక్షుడి అవసరమూ తమకు లేదని గళమెత్తారు.

ABOUT THE AUTHOR

...view details