తెలంగాణ

telangana

ETV Bharat / videos

కళ్లు చెదిరేలా ర్యాంప్​ వాక్..!

By

Published : Mar 9, 2019, 6:18 PM IST

మహిళా దినోత్సవం సందర్భగా అమెరికా లాస్​ ఏంజిల్స్​లో ఫ్యాషన్​ షో ఘనంగా నిర్వహించారు. ప్రముఖ డిజైనర్​ క్రిస్టియన్​ కోవాన్​ రూపొందించిన దుస్తులు ధరించి ర్యాంప్​ పై హొయలొలికించారు అతివలు.

ABOUT THE AUTHOR

...view details