ఫిలడెల్ఫియా వీధుల్లోకి నీరు- నీట మునిగిన కార్లు - ఫిలడెల్ఫియా వరదలు
అమెరికాలోని ఫిలడెల్ఫియా నగరంలో పెద్దఎత్తున నీరు చేరింది. ఈ ప్రవాహంలో చిక్కుకున్న వారిలో 11మందిని రక్షించారు అధికారులు. రోడ్లపైకి పెద్దఎత్తున నీరు చేరడం వల్ల.. అనేక వాహనాలు జలమయం అయ్యాయి. దీంతో అక్కడి ప్రజలు బయటకు రాలేక ఇంటికే పరిమితమయ్యారు. అయితే.. పైప్ లైన్ పగలడం వల్లే ఈ నీరు వచ్చినట్లు తెలుస్తోంది.
Last Updated : Feb 17, 2021, 7:56 PM IST