తెలంగాణ

telangana

ETV Bharat / videos

పీఓకేలో పాక్​కు వ్యతిరేకంగా నిరసనలు- లాఠీఛార్జ్​ - pok protests news

By

Published : Oct 23, 2019, 9:43 AM IST

Updated : Oct 23, 2019, 11:44 AM IST

పాక్​​ ఆక్రమిత కశ్మీర్​ (పీఓకే)లోని ముజఫర్​బాద్​లో అఖిలపక్ష పార్టీల కూటమి (ఏఐపీఏ) ఆధ్వర్యంలో వివిధ పార్టీలు ప్రజాస్వామ్య అనుకూల ఆందోళనలు చేపట్టాయి. 1947 అక్టోబర్​ 22న జమ్ముకశ్మీర్​లో పాక్​ బలగాలు దాడి చేసిన రోజును 'బ్లాక్​ డే'గా పరిగణించాలని దాయాది దేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేశాయి. నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీఛార్జ్​ చేశారు. బాష్పవాయువు ప్రయోగించారు. ఈ ఘర్షణల్లో ఇద్దరు మృతి చెందారు. పదుల సంఖ్యలో తీవ్రంగా గాయపడ్డారు.
Last Updated : Oct 23, 2019, 11:44 AM IST

ABOUT THE AUTHOR

...view details