న్యూయార్క్‌లో దుకాణాలు లూటీ.. పలువురు అరెస్ట్ - Trump threatens to use military to quell violent protests over African-American's custodial death
అమెరికాలో ఆందోళనలు తీవ్రమవుతున్న వేళ ఇదే అదునుగా కొంతమంది దుకాణాలను కొల్లగొడుతున్నారు. సోమవారం న్యూయార్క్‌లోని పలు దుకాణాలపై దాడి చేసి వస్తువులను దోచుకున్నారు దుండగులు. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు.